హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొల్లారం రైల్వే సమీపంలో డ్రగ్స్ సీజ్

HYD: మల్కాజిగిరి ఎన్ఫోర్స్‌మెంట్ టీమ్ డ్రగ్స్‌పై దాడులు కొనసాగిస్తోంది. బొల్లారం రైల్వే సమీపంలో 6.59 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, రెండు బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.