భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన నాయత్వ లక్షణాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రోహిత్, కోహ్లీల సారథ్యాన్ని దగ్గర్నుంచి గమనించానని, వారి పరోక్ష సాయంతోనే నేర్చుకున్నానన్నాడు. ముఖ్యంగా రోహిత్ బౌలర్లను వినియోగించే విధానం, వ్యూహాలు తనపై ఎక్కువ ప్రభావం చూపాయన్నాడు. వారి నుంచి మంచి విషయాలు గ్రహించి తనదైన శైలిలో ముందుకు వెళ్తానని వెల్లడించాడు
క్రీడలు
రోహిత్, కోహ్లీల వల్లే ఆ లక్షణాలు వచ్చాయి: తిలక్


