MHBD: తొర్రూరు మండలం ఈదులకుంట తండాలో సర్పంచ్ భానోత్ రజిని వెంకన్న ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్సై మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకంగా పనిచేస్తాయని, ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ దంపతులను అభినందించారు.
తెలంగాణ
సీసీ కెమెరాలను ప్రారంభించిన తొర్రూరు ఎస్సై


