SRD: వర్క్ ఫ్రమ్ హోమ్' ఉద్యోగాల పేరిట జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ బుధవారం సూచించారు. టాస్క్‌ల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్నారని తెలిపారు. ముందస్తుగా డబ్బులు, బ్యాంక్ వివరాలు, OTP పంచుకోవద్దన్నారు. బాధితులు తక్షణమే 1930 టోల్ ఫ్రీ లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
'వర్క్ ఫ్రమ్ హోమ్ మోసాల పట్ల అప్రమత్తత అవసరం'


