KMM: విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనులపై ఎస్‌ఈ శ్రీనివాసాచారి అధికారులతో సమీక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ అందించాలని, అంతరాయాలు తగ్గించాలని ఆదేశించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాంబాబుతో కలిసి 33 కేవీ ఫీడర్లు, నెట్‌వర్క్ బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశంలో వివిధ డివిజన్ల ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యుత్ పనులపై ఎస్‌ఈ సమీక్ష..!


