SKLM: కోటబొమ్మాళిలో వెలసిన శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయ ధర్మ హుండీని దేవ దాయ శాఖ అధికారుల సమక్షంలో బుధవారం లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 48 రోజులకు రూ. 3,02,524 ఆదాయం లభించిందని దేవస్థానం ఈవో రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు కోరాడ గోవిందరావు, ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తమ్మ తల్లి హుండీ ఆదాయం ఎంతంటే..?


