హైదరాబాద్: 28°C
తెలంగాణ

​నారాయణఖేడ్‌లో వివోఏలకు రుణాలు, దరఖాస్తులపై శిక్షణ!

​SRD: నారాయణఖేడ్ మండల సమాఖ్యలో వివోఏలకు ఐఈఎల్ఏ (I.E.L.A) వ్యక్తిగత వ్యాపార రుణాల దరఖాస్తు ప్రక్రియపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీపీఎం వెంకటేశం, శ్రీనిధి మేనేజర్ శ్రీనాథ్ దరఖాస్తుల పూర్తి, పరిశీలనపై శిక్షణ ఇచ్చారు. ఉపాధి అవకాశాల పెంపే లక్ష్యంగా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీలు, వివోఏలు పాల్గొన్నారు.