NZB: రాష్ట్రంలో త్వరలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అమలులోకి రానుందని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ తెలిపారు. బుధవారం నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం తరహాలో బీసీల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురానుందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
త్వరలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్: నిరంజన్


