హైదరాబాద్: 28°C
తెలంగాణ

​'ప్రజాసమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర కీలకం'

SRD:​ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని నారాయణఖేడ్ మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ శెట్కార్ అన్నారు. నేడు TUWJH143, ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ అధ్యక్షుడికి ఆయన శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు పరమేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.