హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేయనున్న: ఎమ్మెల్యే

BHPL: ఓటు హక్కు పరిరక్షణ కోసం జిల్లా కేంద్రంలో రేపు, అక్టోబర్ 8న ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జరగనుంది. ఉదయం 9 గంటలకు హనుమాన్ టెంపుల్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు సాగే ఈ పాదయాత్రకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మండల అధ్యక్షుడు సుదన బోయిన ఓం ప్రకాష్ పిలుపునిచ్చారు.