ఉప్పల్ స్టేడియంలో ఈనెల 14న జరగనున్న IND vs WI టీ20 మ్యాచ్ టికెట్లు 'ticketgenie' యాప్‌లో విడుదలయ్యాయి. అయితే, ఎంత ప్రయత్నించినా ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ ఎలా అయిపోతాయని ప్రశ్నిస్తున్నారు. బ్లాక్‌లో అమ్ముకోవడానికే ఇలా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి మీకు టికెట్లు బుక్ అయ్యాయా? కామెంట్ చేయండి.
క్రీడలు
ఉప్పల్ మ్యాచ్ టికెట్ల రచ్చ.. ఫ్యాన్స్ ఫైర్


