హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

PDPL: వన్యప్రాణులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంథని FRO నాయక్ తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా బుధవారం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం దరియాపూర్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు వివరించారు. వాతావరణ సమతుల్యతకు చెట్లు, వన్యప్రాణులను రక్షించాలన్నారు.