హైదరాబాద్: 28°C
తెలంగాణ

"ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి"

HNK: పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లతో MLA రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని  కోఆర్డినేటర్లకు సూచించారు.