హైదరాబాద్: 28°C
తెలంగాణ

హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

KMM: సివిల్ సప్లై హమాలీ కార్మికులకు బోనస్ అందించాలని, పీఎఫ్ సదుపాయం కల్పించాలని ఖమ్మం అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి డిమాండ్ చేశారు. ఐఎన్‌టీయూసీ నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి శ్రమిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.