ATP: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ ఆధ్వర్యంలో మండల లైబ్రేరీలకు పోటీ పరీక్షల (APPSC) పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునేలా ఈ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి శివ ప్రసాద్, గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లైబ్రేరీలకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ


