హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటేయండి - రవి పటేల్

BHPL: ఆర్టీసీ డిపోలో బుధవారం బహుజన వర్కర్స్ యూనియన్ టీఆర్పీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం బీడబ్ల్యూయూ నిరంతరం పోరాడుతుందని, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తామని అన్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.