హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి జయనగర్ కాలనీలో పర్యటించి, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై స్పందించిన ఆయన, వెంటనే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.