E.G: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లాలో నిర్వహించనున్న 'అడవితల్లి బాట' కార్యక్రమం నేపథ్యంలో గోకవరం డిపో నుంచి కాకినాడకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ అజయ్‌కుమార్ తెలిపారు. దీంతో అక్టోబర్ 8, 9 తేదీల్లో కొన్ని సాధారణ సర్వీసుల్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు అసౌకర్యాన్ని అర్థం చేసుకుని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి కోరారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ సీఎం సభ.. ప్రత్యేక బస్సులు


