హైదరాబాద్: 28°C
తెలంగాణ

రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి: కమిషనర్

WGL: అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని GWMC కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ వేడుకల ప్రాంతాలను గుర్తించి, సద్దుల బతుకమ్మ, దసరా రోజుల్లో పద్మాక్షి, భద్రకాళి, గుండుచెరువు తదితర ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు