KMM: తల్లాడ మండలం నారాయణపురంలో జరిగిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని, ప్రతి బూత్ పరిధిలోని అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి ఓటు నమోదు పూర్తయ్యేలా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం..!


