హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యం

విశాఖ వేలాది మందికి ఉపాధి కల్పించేలా కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు టీజీ భరత్ తెలిపారు. ప్రతి వర్గానికి ఆర్థిక ప్రగతి చేకూర్చడమే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యమన్నారు. విశాఖ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతోందని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు రావాలని మంత్రి కోరారు.