హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ పనులు పూర్తి చేయాలి'

PDPL: జిల్లా విద్యాశాఖలోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఎఫ్ఎల్ఎన్ అమలుపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించాలన్నారు. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.