హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోదీ ప్రస్థానంపై కార్యక్రమాలు

KMR: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయమని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా బుధవారం పట్టణంలో కార్యక్రమాలు నిర్వహించారు. 2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘట్టాన్ని వీక్షించారు.