BPT: చీరాల మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చిలుకోటి శ్రీనివాసరావు, కాటా ప్రసాద్ టీడీపీలో చేరారు. చీరాల టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ సమక్షంలో వారు పార్టీలో చేరగా, ఆయన పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్లు


