MBNR: మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో ఈ నెల 9న జరగనున్న టీజీఎస్‌ఆర్టీసీ యూనియన్ వెరిఫికేషన్‌పై ప్రచారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పీఎఫ్, సీపీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, కొత్త బస్సులు, మెరుగైన పని పరిస్థితుల కోసం కార్మికుల సమస్యల పరిష్కారానికి బలమైన నాయకత్వం అవసరమని అన్నారు.
తెలంగాణ
ఆర్టీసీ యూనియన్ వెరిఫికేషన్‌పై ప్రచారం


