హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తు.. పొగాకు ముప్పు!

WGL: వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో మద్యం, పొగాకు వినియోగం ఆందోళనకరంగా ఉంది. ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌–6 ప్రకారం.. పురుషుల్లో మద్యం వినియోగం వరంగల్‌లో 40.7 శాతం, హనుమకొండలో 44.8 శాతంగా ఉంది. పొగాకు వినియోగం వరంగల్‌లో 24.2 శాతం, హనుమకొండలో 15.9 శాతంగా నమోదైంది. నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.