సత్యసాయి: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి కొత్తచెరువు మండలంలో రూ.41.39 కోట్లతో 47 అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గంలో చారిత్రాత్మక అభివృద్ధి జరుగుతోందని, రూ.లక్ష కోట్లతో ఫైటర్ జెట్ పరిశ్రమ రాబోతుందని తెలిపారు. అలాగే, కృష్ణా జలాలతో 193 చెరువులు, 2 రిజర్వాయర్లను నింపుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రూ.41.39 కోట్లతో 47 అభివృద్ధి పనులు ప్రారంభం


