హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వాంకిడిలో 104 గంజాయి మొక్కలు స్వాధీనం

ASF: వాంకిడి మండలం సవాతి పంచాయతీ పరిధిలోని అంతాపూర్ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న 104 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుడిమెత జైవత్ రావు (23)ను అరెస్టు చేశారు. మొక్కల విలువ రూ.10.40 లక్షలుగా అంచనా వేశారు. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అశోక్ తెలిపారు.