VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వైసీపీని గెలిపించే బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యం'


