హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 14న మంచిర్యాలలో బతుకమ్మ సంబరాలు

MNCL: మంచిర్యాలలోని శ్రీనివాస గార్డెన్స్‌లో ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు గోనె మణిమాల రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక చున్నంబట్టివాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోడ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.