హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఈవోగా సాయ గౌడ్‌కు అదనపు బాధ్యతలు

NZB: జిల్లా విద్యాశాఖ అధికారిగా సాయ గౌడ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. డీఈవో అశోక్ కుమార్ వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో జడ్పీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న సాయ గౌడ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో బుధవారం ఇన్‌చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.