హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింగిల్ వీల్ సైకిల్‌పై వినూత్న యాత్ర

BPT: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలనే సందేశంతో కేరళకు చెందిన సన్నీహిరామ్ (32) చేపట్టిన వినూత్న సైకిల్ యాత్ర అద్దంకి మీదుగా కొనసాగుతోంది. కేరళలో ప్రారంభమైన యాత్ర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా నేపాల్ చేరుకోనుంది. ముందు చక్రం లేని సింగిల్ వీల్ సైకిల్‌పై ఆయన ప్రయాణిస్తున్నారు.