హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్లలో బీజేపీ 'సేవా జ్యోతి యాత్ర'

SRCL: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో సిరిసిల్లలో “వికసిత్ భారత్ సంకల్ప సభ–సేవా జ్యోతి యాత్ర” నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రధాని మోదీ ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంతరం పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు.