హైదరాబాద్: 28°C
తెలంగాణ

మన అంగన్వాడి.. మన బాధ్యత

BDK: అశ్వాపురంలో 9వ పోషణ మాసం సందర్భంగా మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.