NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం విడవలూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఉదయం 9:30 నిమిషాలకు పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విడవలూరులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన


