హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ బీసీలకు పెద్దపీట వేసింది'

SKLM: బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ బుధవారం అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీసీలకు కల్పించిన రాజకీయ ప్రాతి నిధ్యాన్ని అంకెలతో పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టమవుతాయని ధర్మాన పేర్కొన్నారు.