హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, పేదల ఇళ్ల నిర్మాణం, పీఎం సూర్య ఘర్, స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.