హైదరాబాద్: 28°C
తెలంగాణ

ASIగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్‌కు సన్మానం

MNCL: బెల్లంపల్లి వన్ టౌన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న స్వప్న ASIగా పదోన్నతి పొందారు. పదోన్నతి అనంతరం తాండూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా SHO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు.