హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికలాంగుడికి సాయం అందజేత

BHNG: రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు ఇప్పల రమేష్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన ఫౌండేషన్ తరఫున 50 బస్తాల ఉచిత సిమెంట్ అందజేశారు. బుధవారం మండల కేంద్రంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈ సాయాన్ని లబ్ధిదారుడికి అందించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.