SRPT: మోతె మండల వార్డు సభ్యుల ఫోరం ఇంచార్జీగా ఉప్పల వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు, సూర్యాపేట జిల్లా ఇంఛార్జీ షేక్ నజీర్ పాషా ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. కో ఇంఛార్జీలుగా నవీన్, నిమ్మల రవి, శేఖర్, ఇసరం శివశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
వార్డు సభ్యుల ఫోరం ఎన్నిక


