ASR: మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్, రహదారి కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ నిశాంతి బుధవారం అధికారులను ఆదేశించారు. నెట్‌వర్క్ లేని ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి జాబితా రూపొందించాలని, బీఎస్ఎన్ఎల్ సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. రహదారి సౌకర్యం లేని సైట్ల వివరాలను త్వరగా సేకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రహదారి కనెక్టివిటీ మెరుగుపరచాలి'


