ELR: సాగిపాడు శివారులో బుధవారం పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ సుభాసష్ ఆదేశాలతో తడికలపూడి మహిళా ఎస్సై వల్లి పద్మ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.3,200 నగదు, బైక్, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురి అరెస్ట్


