WNP: రేవల్లి మండల కాంగ్రెస్ SC సెల్ అధ్యక్షుడిగా బండరాయిపాకులకు చెందిన మిద్దె రాములు అలియాస్ స్వామిని నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, DCC అధ్యక్షుడు కే. శివసేనారెడ్డి, ఎస్సీ సెల్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
రేవల్లి SC సెల్ అధ్యక్షుడిగా రాములు


