హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి'

ADB: గాదిగూడ మండలంలోని కుండి షెకుగూడ ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు, మారుతిగూడ వికలాంగులైన చిన్నారులకు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ CPM ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ కేంద్రం పూర్తి, స్కూల్ నూతన భవనం, రోడ్డు సౌకర్యం కల్పించాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.