W.G: ఇరగవరం మండలం పొదలాడ గ్రామంలోని రోడ్డు మార్జిన్లు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం గ్రామ సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న మార్జిన్లు ఆక్రమణలకు గురైతే భవిష్యత్తులో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు మార్జిన్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి'


