E.G: పౌష్టికాహారాన్ని అందించడం ద్వారానే చిన్నారుల్లో ఎదుగుదల మెరుగై ఆరోగ్యంగా ఉంటారని CDPO కృష్ణవేణి అన్నారు. అనపర్తిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు బయట ఆహారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. పాలు, గుడ్లతో పాటు అందుబాటులో ఉండే పండ్లు ఇవ్వడం ద్వారా వారిలో శక్తి పెరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పౌష్టికాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యం'


