హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోల్‌ప్లే పోటీల పోస్టర్ ఆవిష్కరణ

PPM: జాతీయస్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీరావు సూచించారు. బుధవారం పోటీల పోస్టర్‌ను డీఈవో, జిల్లా నోడల్ అధికారి ఎ.శశిభూషణరావు ఆవిష్కరించారు. ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లోని 8, 9వ తరగతుల విద్యార్థులు ఈ జానపద నృత్యం, రోల్‌ప్లే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.