RR: కర్మన్‌ఘాట్‌లోని అమృత స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, జాబ్, లోన్ మోసాల గురించి వివరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
అమృత కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు


