హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

ASR: అరకు మండలం ఎండపల్లివలస ఏపీఆర్ బాలికల పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వసతిగృహం, వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి భోజనం, బోధన, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో సమావేశమై హాజరు, మెనూ, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.