KNR: డ్రగ్స్, గంజాయి,మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమంతో గ్రామాల్లో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. చిగురుమామిడి మండలంలో పర్యటించిన ఆమె గతంలో స్వీకరించిన వినతులపై చేపట్టిన చర్యలతో గ్రామాల వారీగా ప్రగతి నివేదికలు రూపొందిస్తామన్నారు.
తెలంగాణ
'మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి'


